: అడోబ్ సిస్టమ్స్ లో 3.8 కోట్ల పాస్ వర్డ్ ల చోరీ


అమెరికాకు చెందిన ఫోటోషాప్, అక్రోబ్యాట్ సాఫ్ట్ వేర్లను అందించే అడోబ్ సిస్టమ్స్ లోకి సైబర్ నేరస్థులు చొరబడి సుమారు 3.8 కోట్ల మంది వినియోగదారుల పాస్ వర్డ్ లను చోరీ చేశారు. అడోబ్ సంస్థ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు. కాగా అడోబ్ వినియోగదారులందరూ తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని ఆయన సూచించారు. అక్టోబర్ 3 న తమ వ్యవస్థ లోకి చొరబడిన సైబర్ నేరస్థులు మొత్తం 29 లక్షల మంది క్రెడిట్ కార్డ్ వాడకందారుల సమాచారాన్ని చోరీ చేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News