: మోడీ ప్రధాని కావాలంటూ లతా మంగేష్కర్ శుభాకాంక్షలు


ప్రముఖ గాయని లతా మంగేష్కర్ బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు లతా చెప్పారు.

  • Loading...

More Telugu News