: రేపటి రైల్వే రిజర్వేషన్ సమయాల్లో మార్పు
దీపావళి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే రేపటి టికెట్ రిజర్వేషన్ వేళలను కుదించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రయాణికులు ఆ సమయంలోనే రావాల్సి ఉంటుందని పేర్కొంది.