: అద్వానీతో సీమాంధ్ర ప్రాంత నేతల భేటీ


బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీతో ఆ పార్టీ సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలను అద్వానీకి నేతలు వివరించారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును కూడా ఆయనకు చెప్పారు.

  • Loading...

More Telugu News