: ఆ భోజనంలో ఏముందో.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత


కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నూకపల్లి మోడల్ స్కూల్ లో మధ్యాహ్నభోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం పాలైన విద్యార్థులను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, భోజనంలో ఏం కలవడం వల్ల విద్యార్థులు అస్వస్థులయ్యారో తెలియలేదు. మధ్యాహ్నభోజనం పెట్టిన అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News