: దిగ్విజయ్ సింగ్ ను పరామర్శించిన రాజ్ నాథ్


ఇటీవలే భార్యను కోల్పోయి తీవ్ర విచారంలో మునిగిపోయిన కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ను బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నేడు పరామర్శించారు. దిగ్విజయ్ జీవిత భాగస్వామి ఆశా సింగ్ (58) గత నెల 27న ఢిల్లీలో అనారోగ్యం కారణంగా మరణించారు. కాగా, రాజ్ నాథ్ తో  పాటు  దిగ్విజయ్ ను పరామర్శించిన వారిలో కేంద్ర మంత్రి హరీష్ రావత్ తదితరులున్నారు. 

  • Loading...

More Telugu News