: తెలుగుతల్లికి సీమాంధ్ర పరిరక్షణ సమితి నివాళులు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీమాంధ్ర పరిరక్షణ సమితి నేతలు, కార్యకర్తలు హైదరాబాదులో తెలుగుతల్లికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ... ప్రగతిపథంలో ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే ఉన్మాద చర్యలు జరుగుతున్నాయని అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు.