: రుణాలు రీ షెడ్యూల్ చేస్తాం: మంత్రి కాసు కృష్ణారెడ్డి
వరదల వల్ల నష్టపోయిన రైతుల రుణాలు రీషెడ్యూల్ చేస్తామని సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాకుండా, రంగుమారిన ధాన్యం, మొక్కజొన్నను మార్క్ ఫెడ్ ద్వారా సేకరిస్తామని తెలిపారు. క్రెడిట్ క్యాంపుల ద్వారా రైతులకు కొత్త పంటరుణాలు అందజేస్తామని చెప్పారు.