తమిళనాడులోని కుంభకోణంలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు మరణించారు. 10 మంది గాయపడ్డారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.