: పాండే మృతితో ఆగిన యూపీ కేబినెట్ విస్తరణ 01-11-2013 Fri 13:45 | ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు జరగాల్సిన అఖిలేశ్ యాదవ్ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. అధికార ఎస్పీకి చెందిన మాజీ మంత్రి రాజారాం పాండే(57) ఆకస్మిక మరణంతో మంత్రివర్గ విస్తరణను సీఎం అఖిలేశ్ వాయిదా వేసుకున్నారు.