: సీమాంధ్ర సీఎంపై టీ-నేతలు దండయాత్ర చేయాలి: కేటీఆర్


తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైత్రయాత్రలు మాని సీమాంధ్ర ముఖ్యమంత్రిపై దండయాత్ర చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవికోసం ఆరాటపడుతున్న నేతలు పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టేలా కృషి చేయాలని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News