: మోడీ మంత్రివర్గంలో ఆరు కొత్త ముఖాలు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఆరుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి చేత గుజరాత్ గవర్నర్ డాక్టర్ కమలా బెన్వాల్ నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.