: ఎల్ టీసీ కుంభకోణంపై సీబీఐ కేసులు


ఎల్ టీసీ కుంభకోణంపై సీబీఐ ఈ రోజు కేసులు నమోదు చేసింది. ఈ కేసులో జేడీయూ ఎంపీ అనిల్ సాహ్నాని నిందితుడిగా పేర్కొంది. ఆ వెంటనే ముజఫర్ నగర్ లోని ఎంపీ నివాసంలో సోదాలు ఆరంభించింది. అటు, బీహార్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ కేసుకు సంబంధించి సీబీఐ సోదాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News