: హైదరాబాద్ ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం


హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో, మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News