: తెలంగాణ భవన్ లో నల్లజెండా ఎగురవేసిన టీఆర్ఎస్


రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నల్లజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News