వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్ల, తిప్పర్తి, మిర్యాలగూడ మండలాల్లో బాబు పర్యటిస్తారు.