: హైదరాబాదు అమీర్ పేటలో కీచక టీచర్ అరెస్టు


హైదరాబాదులోని అమీర్ పేటలో ఓ కీచక టీచర్ గుట్టు రట్టైంది. స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించిన భుజంగరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నిర్భయ చట్టం, వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News