: ఏన్ఐఏ కస్టడీ నుంచి పాట్నా పేలుళ్ల అనుమానితుడి పరారీ
పాట్నాలో మోడీ సభ సందర్భంగా పేలుళ్లకు పాల్పడ్డట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఎన్ఐఏ కస్టడీ నుంచి పరారయ్యాడు. పేలుళ్లకు పాల్పడ్డారంటూ ఆరుగురు అనుమానితులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పరారైన వ్యక్తి కోసం పోలీసులు, ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు.