: రాష్ట్ర రాజకీయ పార్టీలకు కేంద్ర హోం శాఖ లేఖలు
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. విభజన ఎలా చేస్తే బాగుంటుందనే దానిపై నవంబర్ 5వ తేదీ లోపు తమ అభిప్రాయాలను చెప్పాలని రెండు పేజీల లేఖలను పార్టీల కార్యాలయాలకు హోం శాఖ ఫ్యాక్స్ చేసింది. జీఎంవో విధివిధానాలపైనా పార్టీల అభిప్రాయాలు తెలియజేయాలని హోం శాఖ కోరింది.