: ధనబలాన్ని కూడా ప్రదర్శించాల్సిన దుస్థితి నెలకొంది: రోశయ్య


ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ప్రజాబలంతో పాటు ధనబలాన్ని కూడా ప్రదర్శించాల్సిన దుస్థితి నెలకొందని తమిళనాడు గవర్నర్ రోశయ్య విచారం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా, వివిధ గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందిన ఆర్యవైశ్యులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధిగా అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజానేతగా ఎదుగుతారని సూచించారు.

  • Loading...

More Telugu News