: క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డీకే అరుణ
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి డీకే అరుణ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఆమె డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అరుణ తెలిపారు.