: విభజనపై నివేదికను షిండేకు అందజేసిన టీఆర్ఎస్
విభజనపై రూపొందించిన నివేదికను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు టీఆర్ఎస్ పార్టీ అందజేసింది. టీఆర్ఎస్ నేతలు వినోద్, వివేక్ లు ఈ రోజు ఢిల్లీలో షిండేను కలిశారు. హైదరాబాదును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోరాదని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.