: సీమాంధ్ర ప్రజలను మోసం చేసింది వైఎస్సార్సీపీనే: జగ్గారెడ్డి


విభజన విషయంలో యూటర్న్ తీసుకుని సీమాంధ్ర ప్రజలను మోసం చేసింది వైఎస్సార్సీపీయేనని విప్ జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ విషయంలో సోనియాగాంధీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి సమైక్యవాదమే వినిపిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News