: రాష్ట్రంలో పని పూర్తైంది.. ఢిల్లీ వెళుతున్నాం: విజయ్ కుమార్


రాష్ట్రంలో తాము వచ్చిన పని పూర్తయిందని, తిరిగి ఢిల్లీ వెళుతున్నామని కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ బృంద సారథి విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ్టితో హైదరాబాదులో అభిప్రాయ సేకరణ పూర్తయిందన్నారు. బలగాల పంపకాలు, వ్యవస్థ బలోపేతంపై నివేదికలు అందాయని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మావోయిస్టులు, ఇతర అంశాలకు సంబంధించి అవసరాన్ని బట్టి బలగాల మోహరింపు ఉంటుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News