: పాదచారులను ఢీకొట్టిన వోల్వో బస్సు


వోల్వో బస్సును చూస్తేనే దడ పుట్టే పరిస్థితులు తలెత్తుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదం జరిగి ఒక రోజు గడవక ముందే మరో ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం కరజాడలో 16వ నంబరు జాతీయ రహదారిపై వోల్వో బస్సు పాదచారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గిరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News