: తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడి


నిజామాబాద్ జిల్లా బిలోల వీఆర్వో హనుమాండ్లు రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని నవీపేట తహశీల్దార్ కార్యాలయంపై ఈ రోజు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడిచేశారు. అధికారులను గుర్తించని హనుమాండ్లు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు.

  • Loading...

More Telugu News