: మణిపూర్ లో ఎనిమిదిమంది తీవ్రవాదుల అరెస్ట్


ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఎనిమిది మంది తీవ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారినుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. వారినుంచి గ్రెనేడ్లు, ఒక పిస్టల్, ఆయుధాలు, మొబైల్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

  • Loading...

More Telugu News