: ఓయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ


హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లోని హాస్టల్ లో బోర్డర్, నాన్ బోర్డర్ విద్యార్థులు గొడవ పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపుచేశారు.

  • Loading...

More Telugu News