: నెల్లూరులో మరో బస్సు సీజ్


రాష్ట్రంలో ప్రైవేటు బస్సులపై రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో మరో బస్సును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు, ముంబయి-హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు బస్సులను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News