: ఇందిరకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. ఇందిర 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.