: కారుపై టిప్పర్ బోల్తా


పెద్ద పెద్ద బండరాళ్లతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి పక్కనుంచి వెళుతున్న కారుపై బోల్తాపడింది. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన గత అర్ధరాత్రి హైదరాబాద్ మాదాపూర్ సమీపంలో ఉన్న హైటెక్స్ కమాను దగ్గర జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. క్రేన్ ను తెప్పించి ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించారు.

  • Loading...

More Telugu News