: వచ్చే ఎన్నికల తర్వాత యూపీఏ పీడ విరగడవుతుంది: జయ
యూపీఏ సర్కారుపై తమిళనాడు సీఎం జయలలిత నిప్పులు చెరిగారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, వచ్చే లోక్ సభ ఎన్నికల అనంతరం యూపీఏ పీడ విరగడ అవుతుందని అన్నారు. విశ్వసనీయత కోల్పోయిన కేంద్రం రాష్ట్రాలను వంచిస్తోందని ఆరోపించారు.