: లోయలో పడ్డ కారు.. ఆరుగురి మృతి


తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరునల్వేలి జిల్లాలో ఆరుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కారు వంతెనను ఢీకొంది. కారును డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. కాగా, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారంతా చనిపోయారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News