: 50 లక్షలు దోచుకున్న దొంగ పోలీసుల అరెస్టు


బంజారాహిల్స్ లో జరిగిన 50 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అయితే, ఈ దోపిడీకి పథకం రచించింది పోలీసులే కావడం గమనార్హం. తమ శాఖలోని దొంగలను పోలీసులే పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా అందులో ఇద్దరు కానిస్టేబుళ్లు. వీరి నుంచి 45 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News