: కర్నూలు ఎస్పీ బదిలీపై స్టే కొనసాగింపు
కర్నూలు ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీపై క్యాట్ లో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ఎస్పీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. దీంతో, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రఘురామిరెడ్డి బదిలీపై స్టే కొనసాగిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.