: టోల్ గేట్ దాటిన గంటకే ప్రమాదం


మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురైన జబ్బార్ ట్రావెల్స్ బస్సు మానవపాడు మండలం పుల్లూరు టోల్ గేట్ ను వేకువ జామున 4.10 గంటలకు దాటింది. పుల్లూరు నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత కొత్తకోట సమీపంలోని పాలెం వద్ద బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. టోల్ గేటులోని సీసీ కెమేరా బస్సు చేరుకున్న దృశ్యాలను రికార్డు చేసింది. బస్సు వేగాన్ని లెక్కించడానికి పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు.

  • Loading...

More Telugu News