: మొదలైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అవగాహన సదస్సు


శాసనసభ స్టాండింగ్ కమిటీలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అవగాహన సదస్సు రెండవరోజు ప్రారంభమైంది.హైదరాబాదులోని పటాన్ చెరు మండలం భానూరు గ్రామం లహరి రిసార్ట్సులో జరుగుతున్న ఈ సదస్సుకు పలువురు శాసనసభ, శాసనమండలి సభ్యులు హాజరయ్యారు.

ఈ సదస్సులో కేంద్రమంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నాగం జనార్ధనరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆయన ఎదుట తెలంగాణ నినాదాలు చేశారు. కాగా, నిన్న ఈ సదస్సును పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ ప్రారంభించారు.  

  • Loading...

More Telugu News