: ఐఏఎస్లు, ఐపిఎస్ల విభజనపై కేంద్రానికి నివేదిక


రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల కేటాయింపుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర సర్కారు ఈ రోజు కేంద్రానికి సమర్పించింది. ఏ ప్రాంతానికి ఎంతమంది వెళ్లాలనే వివరాలు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ రోజు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామిని కలిసి నివేదికను అందజేశారు. విభజన ప్రక్రియ వేగవంతం చేసిన నేపథ్యంలో, అన్ని శాఖల నుంచి కేంద్రం నివేదికలు తెప్పించుకుంటోంది.

  • Loading...

More Telugu News