: బెయిలీ శతకం.. 'ట్రిపుల్' మార్కు దిశగా ఆసీస్


ఆసీస్ కెప్టెన్ జార్జ్ బెయిలీ భారత బౌలర్లకు మరోమారు తన బ్యాట్ పవర్ రుచి చూపాడు. ఈ సిరీస్ లో టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యలా పరిణమించిన ఈ వెటరన్ బ్యాట్స్ మన్ నాగపూర్ వన్డేలో శతకం సాధించాడు. కేవలం 84 బంతుల్లోనే సెంచరీ నమోదుచేసిన బెయిలీ జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లకు 272 పరుగులు చేసింది. క్రీజులో బెయిలీ (112 బ్యాటింగ్), వోగ్స్ (12 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News