: విద్రోహ దినంగా నవంబర్ 1: టీ జేఏసీ


నవంబర్ ఒకటవ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణవ్యాప్తంగా ఆ రోజున నిరసనలు వ్యక్తం చేయాలని తెలంగాణ ప్రజలకు సూచించింది. కాగా, టీ జేఏసీ ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకోవాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణను వ్యతిరేకించిన విజయమ్మ ఓదార్పు తమకొద్దని, ఈ మేరకు రేపు నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్న ఆమెను నిలదీయాలని జేఏసీ పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News