: రెండో రోజూ భేటీ అయిన టాస్క్ ఫోర్స్ బృందం
కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ బృందం వరుసగా రెండో రోజూ భేటీ అయింది. హైదరాబాదులోని సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మాజీ డీజీపీలు, సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి టాస్క్ ఫోర్స్ బృందం సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం.