: బస్సు ప్రమాద ఘటనా స్థలానికి బయల్దేరిన బొత్స 30-10-2013 Wed 14:38 | రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మహబూబ్ నగర్ జిల్లాలోని బస్సు ప్రమాద ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. రవాణా శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారు.