: లాలూ బెయిల్ పిటిషన్ తీర్పు రేపటికి వాయిదా


దాణా కుంభకోణంలో ఐదేళ్లు జైలు శిక్ష పడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ కోసం అప్పీలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు పిటిషన్ పై వాదనలు విన్న జార్ఖండ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు (గురువారం)తీర్పును ప్రకటిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News