ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చిస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కోర్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.