: దిగ్విజయ్ చెప్పిన 'అబద్ధాల గడియారం' కథ


మోడీ అబద్ధాలు చెప్పడంలో రాటుదేలారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ ట్విట్టర్లో చిన్న కథ చెప్పారు. 'ఒక వ్యక్తి చనిపోయి స్వర్గాన్ని చేరుకుంటాడు. అక్కడ గోడకు ఎన్నో గడియారాలు ఉండడంతో.. ఎందుకలా పెట్టారని కనిపించిన దేవకన్యను ప్రశ్నిస్తాడు. భూమిపై ప్రతీ వ్యక్తికీ ఓ గడియారం చొప్పున ఇక్కడ ఉంటుందని.. వారు అబద్ధాలు ఆడితే అవి తిరుగుతూ ఉంటాయని చెబుతుంది. మరి నరేంద్ర మోడీ గడియారం ఎక్కడుందని అతడు అడుగుతాడు. దానిని తమ గదిలో ఫ్యాన్ లాగా వాడుకుంటున్నామని ఆమె చెబుతుంది' అంటూ దిగ్విజయ్ తమాషాగా ఓ కథ అల్లి చెప్పారు.

  • Loading...

More Telugu News