: తల్లి ఒడిలోనే కాలి బూడిదైన చిన్నారి


జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటనలెన్నో..! తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగా చుట్టుముట్టిన మంటలకు మాంసపు ముద్దలుగా మారిన ప్రయాణికుల్లో ఓ తల్లీ బిడ్డ ఉన్నారు. చిరంజీవి 'ఠాగూర్' సినిమాను తలపించిన విధంగా పసికందు తల్లి పొత్తిళ్లలోనే విగతజీవిగా మారింది. తల్లి ఒడిలోనే కాలి బూడిదయిన చిన్నారితో కలిపి ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు.

  • Loading...

More Telugu News