: ఇప్పటిదాకా 44 మృతదేహాల వెలికితీత
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 44 మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలు బస్పు కింద భాగంలో చిక్కుకుపోవడంతో... కట్టర్ల సహాయంతో బయటకు తీస్తున్నారు. మృతదేహాలకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించనున్నారు.