మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.