జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాదంలో మరణించినవారిలో ఓ జడ్జి కుమార్తె కూడా ఉన్నట్టు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు జడ్జి మోహన్ రావు కుమార్తె ప్రియాంక కూడా అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది.