: గాయపడిన వారు హైదరాబాద్ తరలింపు


బస్సు దగ్ధమైన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డవారిని హైదరాబాద్ డీఆర్ డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన జయసింగ్, మజహర్ బాషా, జోగేష్ లకు వనపర్తి ఆసుపత్రిలో ప్రథమచికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ తో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

  • Loading...

More Telugu News